మాండ్రివా లినక్స్ లో తెలుగు అక్షరాల వీక్షణ
Submitted by praveensarma on మంగళ, 10/13/2009 - 08:51
మీరు మాండ్రివా లినక్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు KDE డెస్క్ టాప్ మోడ్ ఇన్స్టాల్ చెయ్యండి. KDE డెస్క్ టాప్ తో పాటు K Font View Font Viewer ఇన్స్టాల్ అవుతుంది. ఈ ఫాంట్ వ్యూవర్ ద్వారా వేమన2000 మరియు పోతన2000 ఫాంట్లు సులభంగా ఇన్స్టాల్ చెయ్యొచ్చు. ఈ ఫాంట్లని http://www.kavya-nandanam.com/dload.htm నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
