సెప్టెంబరు 2009 హైదరాబాదు సమావేశం (13వ తేదీన)
Submitted by వీవెన్ on శని, 09/12/2009 - 03:53
సమయం: ఆదివారం, సెప్టెంబరు, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)
చర్చాంశాలు:
- కొత్త సభ్యుల చేరిక
- కార్యకలాపాలపై అవగాహన
- స్థానికీకరణ ప్రగతి
సంప్రదింపులు: 98664 95967, 98662 36956, 99896 91606
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

ప్రస్తుతం కుండపోతగా వర్షం
ప్రస్తుతం కుండపోతగా వర్షం పడుతూవుంది. కనుక, ఈ రోజు పార్కులో కలవడం కుదరదు. వీలుంటే, జాలంలో కలవండి: chat.etelugu.org.