కవిత

కలదు కలదు కాలం
మునుముందు మంచి కాలం
వెలివేయి మూర్ఖత్వం
నలిపేయి కులతత్వం
వలవెయు రాజకీయంపై
సంధించు విష్ణుచక్రం
అపుడవుతుంది భూతలం
సాక్షాత్తు స్వర్గతుల్యం

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer