ఆగస్టు, 2009 e-తెలుగు సమావేశం

ఆగస్టు నెల e-తెలుగు సమావేశం:
సమయం: ఆగస్టు, 9 ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్.

చర్చాంశాలు:

e-తెలుగు లో మెంబర్లుగా చేరే వారి సభ్యత్వ దరఖాస్తు ఫారాల స్వీకరణ
e-తెలుగు కార్యనిర్వాహక ఎన్నికలు
తెలుగు వికీపీడియా అభివృద్ధి
మరేమైనా...

మరిన్ని వివరాలకు సంప్రదించండి:98662 36956, 99896 91606

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer