BSD Unixలో తెలుగు అక్షరాల వీక్షణ

BSD Unixలో తెలుగు అక్షరాలు వీక్షించాలంటే వేమన2000 ఫాంట్ డౌన్ లోడ్ చేసి K.Menu లోని ఫాంట్స్ ఇన్స్టాలర్ ద్వారా ఇన్స్టాల్ చెయ్యాలి.
Free Image Hosting at www.ImageShack.us
ఈ బొమ్మని పెద్దది చెయ్యడానికి దీని మీద క్లిక్ చెయ్యండి

మీరు ఈ లింక్ ద్వారా వేమన2000 ఫాంట్ డౌన్లోడ్ చెయ్యొచ్చు. http://www.kavya-nandanam.com/dload.htm వేమన2000 లినక్స్ వర్షన్ యునిక్స్ లో కూడా పని చేస్తుంది.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer