SUSE లినక్స్ లో తెలుగు అక్షరాల వీక్షణ

SUSE లినక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మొదట్లో తెలుగు అక్షరాలు సరిగా కనిపించవు. SUSE ఇన్స్టాలేషన్ DVD పెట్టి Install new software లోకి వెళ్ళి పోతన అనే తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చెయ్యాలి. SUSE ఇన్స్టాలేషన్ DVDలో ఆ ఫాంట్ ఉన్నప్పటికీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ సమయంలో ఆ ఫాంట్ ఇన్స్టాల్ అవ్వదు. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ పూర్తైన తరువాత పోతన ఫాంట్ ఇన్స్టాల్ చెయ్యాలి. నేను Open SUSE వాడుతున్నాను.

ఇన్స్టాలేషన్ స్క్రీన్

ఇన్స్టాలేషన్ స్క్రీన్ షాట్
Free Image Hosting at www.ImageShack.us
బొమ్మ పెద్దది చెయ్యడానికి దీని మీద క్లిక్ చెయ్యండి.