జూలై నెల హైదరాబాద్ సమావేశం (12 న)
Submitted by వీవెన్ on శుక్ర, 07/10/2009 - 04:21
సమయం: ఆదివారం, జూలై 12, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)
చర్చాంశాలు:
- తెవికీలో పాల్గొనడం గురించి
- స్థానికీకరణ ప్రగతి, పాల్గొనాలనుకునే వారి సందేహాలకు సమాధానాలు
- జాలంలో తెలుగుకై జరుగుతున్న మరిన్ని ప్రయత్నాలు
- మరేమైనా...
సంప్రదింపులు: 98664 95967 (వీవెన్)
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

"జూలై నెల హైదరాబాద్ సమావేశం
"జూలై నెల హైదరాబాద్ సమావేశం (12 న)"
ఇది కాస్త అసంగతంగా ఉన్నట్టనిపిస్తుంది
- దూర్వాసుల పద్మనాభం