మిత్రులారా!
తెలుగులో మొట్ట మొదటి educational website ను మీకు పరిచయం చేస్తున్నాను.
ఆ website www.vyoma.net
ఇప్పుడిప్పుడే రూపు దిద్దుకుంటున్న ఈ website, మరింత వుపయోగకరంగా, మరింత సృజనాత్మకంగా రూపోందడానికి మీ అమూల్యమైన సలహాలు అందిస్తారని వ్యోమ ఆశిస్తోంది.
ఈ website లో విద్యార్థులు, ఉపాధ్యాయులు (teachers, lecturers) పాల్గొనే ఎన్నో శీర్షికలు ఉన్నాయి.
ఉదా:
BEST DOUBTS
CREATIVE TEACHER OF THE TOPIC
BEST ANSWERS
ఇంటర్నెట్ ద్వారా తెలుగు అక్షరాల ప్రసారం etc
విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యా వేత్తలు వీరందరు వ్యోమ అందించే సమచారం, జ్ఞానం పొందడానికి వీలుగా వారందరికి వ్యోమను పరిచయం చేస్తారని ఆశిస్తున్నాం.
మీ మిత్రులకు, సహోద్యోగులకు, బంధువులకు ఈ website ను చేయండి.
ఇటీవలి వ్యాఖ్యలు
1 రోజు 23 గంటలు క్రితం
2 రోజులు 23 గంటలు క్రితం
3 రోజులు 22 గంటలు క్రితం
6 రోజులు 5 గంటలు క్రితం
1 వారం 6 గంటలు క్రితం
1 వారం 5 రోజులు క్రితం
2 వారాలు 4 నిమిషాలు క్రితం
2 వారాలు 23 గంటలు క్రితం
2 వారాలు 2 రోజులు క్రితం
5 వారాలు 3 రోజులు క్రితం