తెలుగులో రాయటం తెలుగులో ఆలోచించటం

తెలుగులో రాయటం తెలుగులో ఆలోచించటం చూస్తూంటే ఆనందం తట్టుకోలేకపోతున్నాను.
ఆంగ్లంలో అభినందిస్తే తప్ప జీర్ణం అయ్యేలా లేదు.
very very very gooddu

etelugu.org loki Login

etelugu.org loki Login అయ్యే టప్పుడు సాంకేతిక పదం అని ఉన్న చొట ఎమిరాయాలొ అర్దం కాలేదు...చాలాసేపు పట్టింది తెలుసు కునేసరికి నాఉద్దేశం ఎమిటంటే తెలుగులొనే రాసుకుందాం తెలుగు పదాలు నేర్చుకునేదాకా!!

అది

అది సంకేతపదం, సాంకేతిక పదం కాదు.
-వీ

అయ్యలు

అయ్యలు మీకు ధన్యవాదములు

hi friends my name is

hi friends my name is bhaskar .

చాలా

చాలా బాగున్నది

సభకు

సభకు నమస్కారములు

నా పేరు రవి