వద్దురా కన్నయ్యా కాస్త విను

అర్ధాంగి చిత్రంలొ గొప్ప situational songఇది. గాలిపెంచల నరసింహారావు music direction లో ఆత్రేయవ్రాసిన ఈ పాట విన్న వారు ఎవరైనా ఉంటే వారు నాతో ఈ పాట మాధుర్యాన్ని పంచుకోగలరు వద్దురా కన్నయ్యా ఈ ప్రొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా అయ్యా ఇది పాట మొదలు పల్లవి.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer