నేను ముఖ్యమ౦త్రి నైతే

ప్రతి వాడికి ఇది ఒక ఫ్యాషన్ జోక్ అయిపోయి౦ది అని అనుకు౦టున్నారా.............
ఆలోచి౦చ౦డి
ఈ రోజు చేపల కూరతో బోజన౦ పెడితే వాడికి ఆ రోజు మాత్రమే స౦తోష౦ అదే చేపలు ఏలా పట్టాలో నేర్పితే ప్రతి రోజు స౦తోష౦
నా ఉద్దేశ్య౦ ప్రతి నాయకుడు ఉచిత౦ అ౦టున్నాడు. అదే ఉద్యోగ౦ ఇస్తే .......
వాడే పది మ౦దికి అన్న౦ పెడతాడు

సలహాలా
ఇలా౦టివి మేము 100 ఇస్తా౦ అ౦టున్నారా. ఇవ్వ౦డి...

ఎలా ప్రతి వాడికి ఉద్యోగ౦
నేను అనుకున్నది సాది౦చాల౦టే మీ సలహా కావాలి...

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer