తెలుగులో టైపు చేయటం గురించి...
Submitted by onlychaitu on సోమ, 04/13/2009 - 12:23
http://www.google.com/transliterate/indic/Telugu
పై లింక్ లో లా మనం టైపు చేసేది ఆటోమాటిక్ గా తెలుగులోకి మారిపోయేలాగా... మన ఈ-తెలుగు సైట్ లో కుడా (వ్యాఖ్య, లేదా కొత్త విషయం పోస్ట్ చేసేటప్పుడు) ఉంటే బాగుంటుంది కదా!
~ చైతన్య
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
