andhariki namaskaramu

na peru sudhir pappu nenu kothaga e-teleugu lo cheranu naku eemadyane eenadu book chaduvuthunte ee site gurinchi thelesindhi. e-telegu sabulandhariki namaskaramulu. nenu teleugulog type cheyalekunnanu ekkada teleugu lo type cheyalante ela chepparu dhayaunchi.

pedda kastham kaadu

pedda kastham kaadu lekhini .org site ki velli telugu lo type cheyyandi teluguvaarandaram telugu lo type cheddam

ఈ రోజు సప్తగిరి లొఈ-తెలుగు

ఈ రోజు సప్తగిరి లొఈ-తెలుగు చూసిన తరువాత ఏమి తెలియని నేను ప్రయత్నించి రాస్తూన్నాను. ముందు ఈ-తెలుగు వారికి నాధన్యవాదములు.

నాలాంటి వారు అంటె నా వయస్సులొ వున్నవారు సుమారు 55 సంవత్సరాలు 60సంవత్సరాలువాళ్ళు పాత తరము కాదు క్రొత్త తరము కాని వాళ్ళు అంటే శాండువిచ్ జనరేషను ఆన్నమాట.ఇంగ్లీష్అర్ధము చేసుకునేవారు,కాని రాయలేరు,చదవగలరు కాని మాట్లాడలేరు. అటువంటి వారికి ఉద్యొగరీత్య దూరంగా వున్న పిల్లలతొ కమ్యూనికేషను చాలా కష్టమవుతోంది. అందువల్ల నేటి యువత ఈ-తెలుగు లొ మీ మాతృ భాష లొ మీ మాతృమూర్తి కి ఒక్క వాక్యము రాసి చూడండి.అమ్మా,ఎలా వున్నావు? అని అమ్మకి విడిగారాయండి. ఆమె కళ్ళలొ మమతల జల్లు కురవదంటారా " నాన్నకి రాస్తూ అమ్మ ఎలావుందీ, అమ్మకి హలొ చెప్పండి.అనికాక , "

అలా రాసినరోజు నాలాటి వారు ఎంతొమంది ఇలా రాయడానికి ప్రయత్నిస్తారు కదా, ఎందుకంటే నాకు తెలిసి నాలాగా బాధపడేవారు చాలామంది వున్నారు.