నా గురించి

నా పేరు సునీల్ భరత్ అందరు భరత్ అంటారు ఇంట్లొ సునీల్ అంటారు నేను ప్రస్తుతం బద్రుక కాలేజి లొ చదువుతున్నను నా జీవితాశయం కనీసం ఒక లక్ష మందికైన ఉపాధి కల్పించాలని
అది పెద్ద విషయం కాదు నాకు ఎందుకంటె నా మీద నాకు నమ్మకం చాలా ఎక్కువ నా బలం నా మీద నా కున్న నమ్మకమె

NAA PERU RAMA MOHAN RAO

NAA PERU RAMA MOHAN RAO ANDARU NANNU RAMU ANTARU NENU LORRY DRIVER GA CHESTUNNANU PRESTUTA RAJAKEEYALANE MARCHALANE NAA ASHAYAM PRAJALU ANDARU LANCHALU LENE SAMAJAM LO VUNDALANE ASHESTUNNANU

మీ ఆశయం హర్షించ తగ్గదే. మీరు

మీ ఆశయం హర్షించ తగ్గదే.
మీరు ఇక్కడ తెలుగులో వాయటానికి ప్రయత్నించండి. సహాయం కోసం పైనున్న "సహాయకేంద్రం" నొక్కండి.
శుభకాంక్షలతో..
- దూర్వాసుల పద్మనాభం

ప్రియ పద్మనాభం గార్కి,

ప్రియ పద్మనాభం గార్కి,
జైశ్రీమన్నారాయణ. మీతెలుగుశుభాకాంక్షల అంతర్జాల స్థలము వికృతి ఉగాది సందర్భమున మాయమైనది. ఏమైంది తెలియచేయగలరు. జాజిశర్మ.

మీ శుభాకాంక్షల అంతర్జాల

మీ శుభాకాంక్షల అంతర్జాల స్థలము మరల దర్శనమిచ్చింది. ధన్యవాదములు.
ఒక సూచన. అనారోగ్యముతోనున్నవారిని పరామర్శిస్తూ, శుభాకాంక్షలు తెలిపే సందేశాలు కొన్ని పొందుపరచగలరు.--భవదీయుడు, జాజిశర్మ.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer