తెలుగు యూనికోడ్ ఫాంట్ లలో రెండవ చ,జ (చ౨,జ౨ ౨నెత్తిన ఉండాలి)
Submitted by k_narasimhamurthy on ఆది, 03/29/2009 - 17:26
దయచేసి ఎవరైనా తెలపండి
ఇన్‌స్క్రిప్ట్ కీ బోర్డ్ తో గాని మరే ఇతర కీబోర్డ్ తో గాని రెండవ చ,జ (చ౨,జ౨ ౨నెత్తిన ఉండాలి) ఎలా టైప్ చెయ్యాలి
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

ఈ అక్షరాలను RTS లో అయితే,
ఈ అక్షరాలను RTS లో అయితే, కింది విధంగా రాయవచ్చు:
~ca - ౘ
~ja - ౙ
నాకు తెలిసి ప్రస్తుతమున్న
నాకు తెలిసి ప్రస్తుతమున్న ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డుతో ౘ మరియుౙ లను టైపు చెయ్యడం కుదరదు.