na gurinchi

నా పేరు దివాకర్, మా ఊరు పాడేరు, విశాఖ జిల్లా. నేను క్రొత్త గా ఈ తెలుగు లో చేరాను. చాలా మ౦ది తెలుగులో టైపు చేయలనుకు౦టున్నారు కదా వారు www.baraha.com ట్రై చేయ౦డి. నాకు ఒక బ్లాగ్ వు౦ది. అది http://wwwmanakosam.blogspot.com
దానిలో ఆత్మహత్యలు ఆపటానికి నా వ౦తు గా సహయ౦ అ౦ది౦చాలని అనుకున్నాను.
కాని
అది ప్రజల్లోకి ఎలా తీసుకొనివెళ్ళాలొ తెలియట౦ లేదు. నా బ్లాగ్ http://wwwmanakosam.blogspot.com ఉద్దేస౦ stop suside, and save world. దేవుడిచ్చిన గొప్ప వరాన్ని మన౦ మన చేతులతో శాప౦గా మార్చుకోకూడదు కదా
so, please help me

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer