nenu new member

andhariki namaskaram eevidhanga andharitho telugulo matladuthunnanduku chaala santoshanga undhi idhi srushtinchina varandhariki krutagnathalu

సునీత గారూ మీరు తెలుగుని

సునీత గారూ
మీరు తెలుగుని ఆంగ్లంలో వ్రాస్తూ తెలుగులో మాట్లాడుతున్నానని సంతోషపడుతున్నారు.
మీరు చక్కగా తెలుగులో వ్రాయటం నేర్వండి. అప్పుడు నిజంగా ఆననందాన్ని పొందుతారు.
పైన్ ఉన్న "సహాయ కేంద్రం" చూడండి. అనుమానాలున్నచో ఇక్కడ అడగండి.
మా అందరి సహాయం ఉంటుంది
శుభమస్తు
- దూర్వాసుల పద్మనాభం

గురువు గారూ, నేను మీరు తయారు

గురువు గారూ,

నేను మీరు తయారు చేసిన గ్రీటింగ్స్ గురించి నాకు వస్తోన్న సమస్యల గురించి మీకు సందేశం పంపాను. దానికి వివరణ ఇవ్వండని ప్రార్ధిస్తున్నాను.

తెలుగు గ్రీటింగ్స్ లో

తెలుగు గ్రీటింగ్స్ లో వస్తున్న సమస్యలు క్రింది విధం గా ఉన్నాయి.

1. తెలుగు లో పేరు, సందేశం వ్రాస్తే ,అది అందుకొన్న వాళ్ళు చదవలేక పోతున్నారు.

2. గ్రీటింగ్స్ ఒకే సారి చాలా మందికి పంపే సదుపాయం లేదు.

ఈ పైన చెప్పినవి ఎలా సరిచేయడమో తెలియచేయ ప్రార్ధన.

భమిడిపాటి ఫణిబాబు

ఫణిబాబు గారూ ఇది e-తెలుగు

ఫణిబాబు గారూ
ఇది e-తెలుగు వేదిక మాత్రమే. తెలుగు గ్రీటింగ్స్ గురించిన విషయాలు ఆ సైటులోని "అభిప్రాయవేదికలో" వ్రాయండి.
మీరు చూపెట్టిన సమస్యల గూర్చి మీకు ఒక్ మెయిలు పంపాను.

- దూర్వసుల పద్మనాభం

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer