telugu bhasha - e-telugu krushi

తేనెలొలుకు తెలుగు భాషను ఇంటర్నెట్ మాధ్యమం లోనికి తీసుకురావటానికి మరియు తెలుగు భాష ప్రాచుర్యానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం హర్షణీయం.
వందనములతో
భవదీయుడు,
తిమోతి జెట్టి

anni bhashaa laloni sitla

anni bhashaa laloni sitla kante telugu situnu munduku tisukuvelladanini meeru chestunna krushini abhinandinchani teluguvadu undadani naa nammakam.

mee avarala krushini abhinandistuu
mee abhimana bhavanisankaram

ధన్యవాదములు భవానీశంకరం

ధన్యవాదములు భవానీశంకరం గారూ
మీరు తెలుగు తెలుగులో వ్రాస్తే బాగుంటుంది కదా!
అవసరమైన సహాయం కోసం పైన ఉన్న సహాయకేంద్రం లింకు చూడండి

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer