ఫిబ్రవరి నెల బ్లాగరులు వికీపీడియనుల సమావేశం - ప్రకటన

ఫిబ్రవరి నెల హైదరాబాదు బ్లాగరులు, వికీపీడియనుల సమావేశం ఫిబ్రవరి 8, ఆదివారం నాడు యూసుఫ్‌గూడా లోని కృష్ణకాంత్ పార్కులో జరుగుతుంది. సమయం: సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు

అందరూ ఆహ్వానితులే!

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer