e-తెలుగు సంఘానికి మీ వెబ్‌సైటు లేదా బ్లాగు ద్వారా లింకు ఇవ్వండి. తద్వారా మరింత మందికి e-తెలుగు గురించి తెలపవచ్చు. కింది రెండు విధానాల ద్వారా రెండు రకాలైన e-తెలుగు బొమ్మను మీ సైటులో పెట్టవచ్చు. ఈ రెండు బొమ్మలకు ఉన్న లింకులను నొక్కినపుడు సందర్శకులు ఈ వెబ్‌సైటుకు (http://etelugu.org) వస్తారు.
బొమ్మ -1: ఈ బొమ్మకున్న లింకు e-తెలుగు మొదటి పేజీకి వస్తుంది.
పై బొమ్మను మీ వెబ్‌సైటులో పెట్టుకునేందుకు, కింది కోడును కాపీ చేసి మీ బ్లాగులో/వెబ్‌సైటులో పెట్టండి
~~~~~~~~~~~~~
బొమ్మ -2: ఈ బొమ్మకున్న లింకు e-తెలుగు సహాయకేంద్రానికి వస్తుంది.
పై బొమ్మను మీ వెబ్‌సైటులో పెట్టుకునేందుకు, కింది కోడును కాపీ చేసి మీ బ్లాగులో/వెబ్‌సైటులో పెట్టండి
ఇటీవలి వ్యాఖ్యలు
2 వారాలు 3 రోజులు క్రితం
3 వారాలు 6 రోజులు క్రితం
4 వారాలు 2 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
4 వారాలు 4 రోజులు క్రితం
9 వారాలు 2 రోజులు క్రితం
9 వారాలు 4 రోజులు క్రితం
9 వారాలు 5 రోజులు క్రితం
12 వారాలు 3 రోజులు క్రితం
14 వారాలు 4 రోజులు క్రితం