anu keyboard
Submitted by Rajukx on సోమ, 02/02/2009 - 07:19
అను కీబోర్డ్ బాగానే వుంది. కానీ Q నుంచి } వరకు వున్న అక్షరాలు సరిగా రావడంలేదు. మొత్తం మీద మీ ప్రయత్నానికి అభినందనలు. నాకు అను కీబోర్డ్ బాగా తెలుసు.
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

Shift మీట వాడి చూడండి. అనూ
Shift మీట వాడి చూడండి.
అనూ ఆపిల్ లేఅవుటుకి యూనికోడ్ కోసం తయారు చేసిన ఆపిల్ లేఅవుటుకీ కొంచెం తేడాలున్నాయి. వాటిని ఇక్కడ (NOTES విభాగంలో) చూడండి: http://crossroads.koodali.org/2007/12/25/apple-keyboard-layout/
Hello sir, This is
Hello sir,
This is rajasekhar i was successfully enbaled the telugu script, but i don't know how to type in telugu, now also i'm typing in english,
so could u plz help me in this regard,
మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు
మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు మీకు రాన్తున్న కామెంట్ కూడా అను కీబోర్డు నుండే టైప్ చేస్తున్నా. నిజంగా మీ ప్రయత్నానికి అభినందనలు.
- RajuKX
Right Alt + Shift + w టైప్
Right Alt + Shift + w టైప్ చేస్తే ’ృ‘ వస్తుందన్నారు. కాని అలా రావడం లేదు.
- Raju kx
మిత్రులకు
మిత్రులకు నమస్కారం....
అనుఫాంట్ టైపింగ్ లో నాకు కొన్ని సందేహాలున్నాయి. ఎవరైనా నివృత్తి చేయగలరు.
1. అనుఫాంట్ ను యునికోడ్ లోకి మార్చుకోవడం లేదా టైప్ చేసుకునే సౌలభ్యం వుంది. అందుకు కృషి చేసిన వారికి ముందుగా ధన్యవాదాలు. అయితే యూనికోడ్ నుంచి కూడా అను ఫాంట్ లోకి కన్వర్ట్ అవుతుందా? అయితే ఎలాగో చెప్పగలరు.
2. ఉదా: ‘ఫాంట్ ను’ దగ్గరగా రాయాలంటే ‘ఫాంట్ను’ అని వస్తోంది. ఫాంట్ కు ను కు మధ్య వున్న ఖాళీ రాకూడదు ‘ఫాంటును’ అని ఎలా రాస్తున్నామో, ‘ఫాంట్ ను’ అని కూడా రాయాలి.
3. ‘విజ్ఞప్తి’ పదములోని ‘జ్ఞ’ అనే అక్షరాన్ని ఎలా రాయాలి.
దయచేసి తెలిసినవారు వివరించగలరు.
- రాజుకెఎక్స్