Reading
Windows 98 is an obsolete Operating system in the Windows family of operating systems. If your Computer has Windows 98 OS, please follow the below given steps to enable Telugu in your system
That's it! Now you can read Telugu on windows98.
Writing
You can use any of the below softwares to write in Telugu
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
If this article did not help you resolve the Telugu related issue in your system, please write to help@etelugu.org by giving the following information.
1. Your operating System
2. Browser name and version
3. Explain your issue in as much detail as possible. This helps us to help you quicker and better.
వ్యాఖ్యలు
edaina andaram alochinchi oka
edaina andaram alochinchi oka pariskaram chudali mana telugu prajalu andaru santosham ga undali
santhosham maha
santhosham maha bhagyam
aanandam arnavam
navvae narthinchalika
velugu puvvulae pooinchalika
madhumasapu harivillu velliviriyalika
adae adbhutamina mana prapancham.
శ్రీ సుబ్రహ్మణ్య దండకం శ్రీ
శ్రీ సుబ్రహ్మణ్య దండకం
శ్రీ సుబ్రమణ్యేశ!లొకేశ శ్రీశక్తిసంభూత! లోకారి దైత్యేశ సమ్హారకారుండ బ్రహ్మేంద్ర బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష విశ్వేశ సంతోషకారీ మహాదివ్య విఙ్ఞాని! దైత్యారి సేనాని శర్వాణి సర్వేశ పుత్రుండవై నిల్చి బ్రహ్మాండతేజస్సుతో నుండి-ముల్లోకముల్ నిండి వేలాయుధుండైన సేనాని! మా తల్లి శ్రీవల్లి నిన్ పెండ్లియాడంగ ఆకశమందుండి బ్రహ్మాది దేవేంద్రులానంద పుష్పాభిషేకంబు సేయంగ దీవించరే నిన్ను దేవాధి దేవా!అనంతాత్మ యోగ స్థితాకార ఓంకార రూపా మహాజ్యొతి రూపాన వెల్గొందు దేవా !మహాదేవ షఢ్వక్త్ర ఙ్ఞానెశ ,నీ శక్తి యత్తారకున్ జంపి లోకాలు కాపాడ నీ మీద విశ్వాసమున్ గల్గి నీదైన తత్వంబు గుర్తించి సేవించు నీ భక్తులే నిన్ను భావింతురీశాన !సర్వెశ్వరా!శర్వ!సర్వఙ్ఞ్!సర్వాత్మకా !నిర్వికల్పప్రభావా! భవానీసుతుండైన సేనానిగానెంచి -నీ పాదముల్ తాకి- నీ యానతిన్ పొంది-నీమీద-నాచేత - నానోట- నీపూట- పల్కించి-వ్రాఇంచనీ దండకంబయ్యె - ప్రాణేశ! పాపాత్ముశిక్షించి-కర్మానుసారంబుగాదోషముల్ ద్రుంచి-కీర్తి ప్రతాపంబులన్ మించి-ని దాసులన్ గాంచి యిష్తార్ధముల్ కూర్తువో ,శ్యామకంఠా ! మహాపాపకర్మాలకున్ మూలమైనట్టి యీ దేహమున్ గొప్ప భారంబు గానీక -వల్లి సమేతుండవై వచ్చి -నీ భక్తురక్షింప -నాస్వామి-నన్నెలుకోవయ్య - నిభక్తునిన్-సర్వదా -ప్రేమలాలించి -నా తప్పు మన్నించి -కాపాడుమయ్యా ! మదిన్నిన్నునెంచంగ -నీదివ్యరూపప్రభవంబుగానంగ నేనెంత -నీశక్తి చూపించి-నీభక్తుదీవించి -పాలించుమోభక్తమందార ! యోథీర!యోశూర ! నీరూపువర్ణింప శక్యంబె ,నీపాద దాసాను దాసుండ నీ కూర్మి భక్తుండ నౌ నాకు -అభ్యర్దితంబుల్ ప్రసాదింపుమో దివ్య కరుణ్య మూర్తీ! సదా నన్ను రక్షింపగా వేగ రమ్మంచు ప్రార్థింతు లోకైక నాథా ! నమస్తే నమస్తే నమస్తే నమ:
ఫలశ్రుతి
తే|| తారకమ్ము సుబ్రహ్మణ్య దండకమ్ము
దీని సద్భక్తి పఠియించువాని కెపుడు
ఆయురారొగ్య విభవ సమభ్యుదయము
లిలను ధన్యత గనురీతి కలుగుగాక ||
శుభం- భూయాత్
రచన:-
మల్లాది.నరసిమ్హ మూర్తి
4/12,బ్రాడీపెట,
గుంటూరు-2