తెలుగుపదం.ఆర్గ్

కొత్త పదాల సృష్టి, అందుకు కావలసిన సముదాయిక చర్చా వాతావరణాన్ని కల్పించడం తెలుగుపదం.ఆర్గ్ సైటు ప్రధాన లక్ష్యం. ఔత్సాహికులు కొందరు (తమతమ బ్లాగులలో, సందేశాల్లో) వివిధ ఆంగ్ల భాషా పదాలకు తెలుగు పదాలను సృష్టిస్తున్నారు. వీటన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించడం కూడా ఒక అనుబంధ లక్ష్యం.

ఇది నిఘంటువు కాకపోయినా, ఇక్కడున్న తెలుగు పదాల్ని వాడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడ పోగయ్యే పదసంపద అంతా అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయత్నంలో మిమ్మల్నికూడా పాలుపంచుకోమని ఆహ్వానిస్తున్నాం. telugupadam.org

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer