వివిధ ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో e-తెలుగు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆయా ప్రదేశాల నుండి కార్యకర్తలు కావాలి. ఈ కార్యకర్తలు అంతర్జాలంలో తెలుగు గురించి ప్రజలకు సమాచారం అందించే కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఈ కార్యక్రమాలు కింది వర్గాల ప్రజలను ఉద్దేశించి నిర్వహిస్తూ ఉంటాము.
మీకు తగిన శిక్షణ ఇచ్చి, ప్రచారానికి అవసరమైన సామాగ్రిని అందిస్తాం. అంతేకాక, అవసరమైతే, హైదరాబాదు నుండి, ఇతర ప్రాంతాల నుండి e-తెలుగు కార్యకర్తలు వచ్చి మీకు ఆయా పనులలో సహకరిస్తారు. ఈ కార్యక్రమం పట్ల ఉత్సాహం ఉన్నవారు, etelugu@etelugu.org కు ఈమెయిలు పంపండి. మేము మిమ్మల్ని సంప్రదిస్తాం.
ఇటీవలి వ్యాఖ్యలు
5 రోజులు 3 గంటలు క్రితం
6 రోజులు 2 గంటలు క్రితం
1 వారం 2 గంటలు క్రితం
1 వారం 2 రోజులు క్రితం
1 వారం 3 రోజులు క్రితం
2 వారాలు 1 రోజు క్రితం
2 వారాలు 3 రోజులు క్రితం
2 వారాలు 4 రోజులు క్రితం
2 వారాలు 5 రోజులు క్రితం
5 వారాలు 6 రోజులు క్రితం