అనువాద సూచనలు
Submitted by వీవెన్ on శని, 07/14/2007 - 04:35
7-జిప్ లో ఇంకా అనువాదం కాని పదాలకు తెలుగు పదాలు ఇక్కడ సూచించండి.
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

కందర్ప
కందర్ప కృష్ణమోహన్
Favourites - ప్రియములు
Attributes - లక్షణములు
Accessed - ప్రవేశించిన సమయం
Refresh - తాజాచేయు
Properties - స్వభావములు