parichayam

ఇ-ఎతెలుగు సభ్యులందరికి నమస్కారములు నా పేరు శ్రీకాంత్ ఉత్పల నేను ఈ రోజే ఇ-తెలుగు లొ సభ్యత్వం తీసుకున్నాను. తెలుగు భాష విశ్వవ్యాప్తి కోసం ప్రయత్నిస్తున్న ఇ-తెలుగు నిర్వాహకులకు నా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు.

prapancham lo unna andari

prapancham lo unna andari telugu valla ku hrudaya purvaka namakaramulu, matru bhasani matru bhuni marchi pokunda me generations anniti ki telugu nerpinchandi, yedaina salahalu kavali ante anni internet dwara telusu kovachhu, lakshmipathi malaysia nundi.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer