పరిచయం

చాలా సంతోషముగా వుంది నాకు ఈరోజు. తెలుగు భాష సగము అంగ్ల బాషగా మారిపొతున్న ఈరోజుల్లొ ఇలా కొందరు ఔత్సాహులు కలసికట్టుగా ఈ-తెలుగును నెలకొల్పడం అనందకరవిషయం. ఈ-తెలుగు అభిరుధికి నావంతు క్రుషి, సహకారం అందించగలను.

Chaala rojula taruvatha naa

Chaala rojula taruvatha naa computer ki telugu kala vachindhi. acha telugu aavakai tinnantha samthrupthi ga unnadhi. naa gurunchi cheppalante, nenu oka artist ni, Computer Professional ni, bharatmatrimony ane antharjaala vyavastha lo pani chestunnanu. Madhrasu pattanam lo nivasistunnau. naaku oka paapa. nenu ee madhya ne oka website(Vyakthigatham) abhivrudhi chesaanu. utsahitulu evaraina naa website ni choosi ammulya salahalu ivvagoruthunnanu.

Naa website chirunaama:

http://easelartz.com

itlu,
Siva Prasad Ananthu Vishvakarma,
09176654311

అద్భుతం మీ చిత్రకళ!

అద్భుతం మీ చిత్రకళ! మిమ్మల్ని నేను అభినందించకుండా వుండలేకపొతున్నాను. నిజంగా చాలా అద్భుతంగా వున్నాయి వేటికవి.