సందేహాలు, సమస్యలు
Submitted by వీవెన్ on శని, 07/14/2007 - 04:28
తెలుగులో 7-జిప్ వ్యవస్థాపితంచేసుకోవడం గురించి సందేహాలు మరియు సమస్యలు ఇక్కడ చర్చించండి.
7-జిప్ స్థానికీకరణలో వాడిన అనువాదాలపై చర్చలకు ఇదే వేదికలో కొత్త చర్చని ప్రారంభించండి.
ఇంకా అనువాదం కాని పదాలకు తెలుగు పదాలను ఇక్కడ సూచించండి.
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
