అందరికి నమస్కారం!

అందరికి నమస్కారం! నేను ఇ-తెలుగు లో ఈ రోజే సభ్యత్వం తీసుకున్నాను. చాలా సంతొషంగా వుంది. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కౄషి చేస్తున్న ఇ-తెలుగు నిర్వాహకులకు నా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఇ-తెలుగుని మాకు తెలియజేసిన ఈనాడు పత్రిక వారికీ నా కృతఙ్నతలు.

అందరికి నమస్కారం! నేను

అందరికి నమస్కారం! నేను ఇ-తెలుగు లో ఈ రోజే సభ్యత్వం తీసుకున్నాను. చాలా సంతొషంగా వుంది. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కౄషి చేస్తున్న ఇ-తెలుగు నిర్వాహకులకు నా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఇ-తెలుగుని మాకు తెలియజేసిన ఈనాడు పత్రిక వారికీ నా కృతఙ్నతలు.

thank u very much for

thank u very much for introducing this type of programs and latest developments for teluglu liking people. I am very happy to this in Eenadu paper. thanku krishnamohan

అన్నదానమునకు నధిక

అన్నదానమునకు నధిక సంపదగల్గి
యమర లోక పూజ్యుడ గను మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయ
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఆ దానాన్ని మించిన దానం లేదు. అన్నదానం చేస్తే దేవలోక పూజలు అందుకుంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం.

అందరికి నమస్కారం!

అందరికి నమస్కారం!

అందరికి నమస్కారం! NA PERU

అందరికి నమస్కారం! NA PERU PARASAD నేను ఇ-తెలుగు లో ఈ రోజే సభ్యత్వం తీసుకున్నాను. చాలా సంతొషంగా వుంది. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కౄషి చేస్తున్న ఇ-తెలుగు నిర్వాహకులకు నా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఇ-తెలుగుని మాకు తెలియజేసిన ఈనాడు పత్రిక వారికీ నా కృతఙ్నతLU NENU PRSTUTHAM DUBAI LO UNANU

అందరికి నమస్కారం.

అందరికి నమస్కారం.
నా పేరు రాజశేఖర్. చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా గర్వంగా ఉంది. మన మాత్రుభాషలో మనలో మనం
మాట్లాడుకోవడం, రాసుకోవడం, చర్చించుకోవడం, పంచుకోవటం వాహ్! అధ్భుతం. ఈ సంధర్భంగా ఈ తెలుగు నిర్వాహకులకు నా అభినంధనలు. ఈ ప్రయత్నం మరింత ప్రయొజనం చేకూర్చాలని మనఃస్పూర్ఠిగా కోరుకుంటున్నాను. రాజశేఖర్ జొన్నాదుల.

అందరికి నమస్కారం! నేను

అందరికి నమస్కారం! నేను ఇ-తెలుగు లో ఈ రోజే సభ్యత్వం తీసుకున్నాను. చాలా సంతొషంగా వుంది. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి కౄషి చేస్తున్న ఇ-తెలుగు నిర్వాహకులకు నా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఇ-తెలుగుని మాకు తెలియజేసిన ఈనాడు పత్రిక వారికీ నా కృతఙ్నతలు
maku kudaa sahayam cheyandi elaa blogs create chetyaloo

నా పేరు naagaraju చాలా

నా పేరు naagaraju చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా గర్వంగా ఉంది. మన మాత్రుభాషలో మనలో మనం
మాట్లాడుకోవడం, రాసుకోవడం, చర్చించుకోవడం, పంచుకోవటం వాహ్! అధ్భుతం. ఈ సంధర్భంగా ఈ తెలుగు నిర్వాహకులకు నా అభినంధనలు. ఈ ప్రయత్నం మరింత ప్రయొజనం చేకూర్చాలని మనఃస్పూర్ఠిగా కోరుకుంటున్నాను.

hai i feel very happy

hai i feel very happy

andhariki namaskharam

andhariki namaskharam

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer