etelugu
Submitted by puranam ramu on ఆది, 01/18/2009 - 13:24
telugu nu eerakamgaa kuda chusttanani nenu anukoledu. chala dhanyavadalu mee andariki mana telugu bhasha nu kapadukovalisina pani mana andaridi, nenu ee roje andhra jyothi sunday special lo deeni gurinchi chadivanu . ika pai nenu kuda etelugu gurnchi andariki cheputu nenu kuda ee panilo vuntanu.ee avakasham vachinanduku chala anandamga vundi
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

andhra jyothi lo veluguthunna
andhra jyothi lo veluguthunna telugu chedivanu chaala bagundhi viven gaari purrthi peru thelusukoni chaala somthoshinchaanu vaari krushi cherasmaraneeyam. naa ku kekhini software pampagalara naku dhaanilo raayalani chaala iestam gaa vundi.
పురాణం రాము గారూ, మీరు
పురాణం రాము గారూ, మీరు http://lekhini.org లో రోమను లిపిలో రాసుకుంటూ పోతూంటే అది తెలుగు లిపిలోకి మార్చేస్తుంది. అది వాడి మీరు కూడా తెలుగులో రాయండి. మీ స్వంత బ్లాగును తెరుచుకుని మీ అభిప్రాయాలను రాయండి. బ్లాగు విషయంలో సహాయం కావాలంటే తెలుగుబ్లాగు గుంపులో (http://groups.google.com/group/telugublog/) అడగండి.
పి. బాలసుందరం గారూ, లేఖిని డౌనులోడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పేజీని అలాగే వాడుకోవచ్చు. లేదూ దాన్ని మీ కంప్యూటరులోనే పెట్టుకుని ఇంటర్నెట్టు కనెక్షను లేనప్పుడు కూడా వాడుకోదలచుకుంటే.., ఆ పేజీని తెరిచిపెట్టి, బ్రౌజరు యొక్క File మెనూలోని Save page / Save as నొక్కి భద్రపరచుకోవచ్చు. ఆపైన ఈ పేజీని వాడి, ఇంటర్నెట్టు కనెక్షను లేకుండానే తెలుగులో రాసుకోవచ్చు.
etelugu.org gurinchi ninnane
etelugu.org gurinchi ninnane nenu telusukunnanu. andhrajyothi weekly lo chala samgranga ichaaru. mana telugu kosam etelugu brundam chestunna krushi abhinandaniyam.
etelugu.org bagundi, ayite
etelugu.org bagundi, ayite andulo poortiga graandhika padalu vaadadam valla purtiga telugu ranivariki konta ibbandi avutundi. udaharanaku e vyakya purtayina taruvaata munujupu ane box pi click cheyali kaani munujupu ante emito teliyadam leedu. dayachesi konni chotla mamulu vyavaharika padalanu kuda upayoginchandi