మన రాజకీయలు

మన రాజకీయల గురించి మీరు అందరు ఏమని అనుకుంటున్నారో తెలియజేయగలరు. ఇప్పుడు ప్రదానముగా రాష్ట్రంలో మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారందరు ఒకరిని ఒకరు తిట్టుకొనుటకు మాత్రమె రాజకీలను వాడుకొంటున్నరు. ఈ రాజకీయలని మార్చడానికి నేను వచ్చానని చెపుతున్న చిరంజీవి కూడా తిడుతూ అమలుకాని హొమీలను ప్రకటిస్తున్నరు. అది ఎలా సాద్యమవుతుంధొ ఆలొచించడంలేదు. చిరంజీవి 100 రూపాయలకే వంటసరకులు అని చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్స్ వాళ్ళు 110 రూపాయలకే వంటసరకులు అని ప్రకటిస్తే దాని తరువాత ప్రజారాజ్యం ప్రకటించింది. ఆ తరువాత మేము 80 రూపాయలకే అని తెలుగుదేశం ప్రకటించింది. అది ఎలా సాద్యం అవుతుంధొ ఏ పార్టీ ఆలొచించే స్థితిలో లేదు. ప్రజలు పిచ్చివాళ్ళు అని అనుకుంటున్నరేమో. దీనిపై మీ స్పందన తెలియజేయగలరు. దీనిని ప్రజలు ఎలా నమ్ముతారని అనుకుంటున్నాయి ఈ పార్తీలన్ని.

e-తెలుగు సైటు రాజకీయాల

e-తెలుగు సైటు రాజకీయాల గురించి చర్చించడానికి కాదు. దయచేసి గమనించండి.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer