జనవరి 2009 e-తెలుగు సమావేశం (11న)
Submitted by వీవెన్ on మంగళ, 01/06/2009 - 17:12
సమయం: ఆదివారం, జనవరి 11, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)
చర్చాంశాలు:
- హైదరాబాద్ మరియు విజయవాడ పుస్తక ప్రదర్శనలలో మన ప్రచారం మరియు దాని ప్రభావం
- e-తెలుగు భవిష్యత్తు ప్రణాళికపై చర్చ
- మరేమైనా...
సంప్రదింపులు: 98664 95967 (వీవెన్)
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

వీవెన్ గారూ తప్పకుండా వస్తా.
వీవెన్ గారూ తప్పకుండా వస్తా. హైదరాబాద్, విజయవాడ పుస్తక ప్రదర్శనలు, మీడియా కవరేజి, ఈ-టీవీ సఖి కార్యక్రమాల నేపథ్యంలో మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి.