ఇ-తెలుగు ఉచితంగా హైదరాబాదు బుక్ ఫెయిర్ వారికి చేసీచ్చిన వారి వెబ్‌సైట్ వివరాలను ఇ-తెలుగు వెబ్‌సైట్ లో చూపిస్తే బాగుంటుంది కదా. అలాగే "ఆసరా" కూడ వారి వెబ్‌సైట్ తయారికి ఇ-తెలుగు సాంకేతిక సహాయాన్ని కోరింది. దానిమీద ఇ-తెలుగు స్పందన?
"ఆసరా" ఇది senior citizens కి సహాయమందించటానికి ప్రస్తుతం GMCH కి అనుబంధంగా ఉన్న సంస్థ, అయితే దీనిని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక "సంఘం" గా రిజిస్త్టరు చెయ్యబోతున్నామని వారి Project Director e-తెలుగు స్టాలుకి వచ్చినపుడు చెప్పారు. వెబ్‍సైటు తెలుగులో చెయ్యటంలో సహాయం కోరారు. ఇది మన e-తెలుగు చేపట్టటం బాగుంటుంది.
- దూర్వాసుల పద్మనాభం

"ఆసరా" ఇది senior citizens కి