ట్రాన్స్ లేషన్
Submitted by jagadishbabu on మంగళ, 12/23/2008 - 10:26
నా పేరు జగదీష్, నేను భారత ప్రగతి ద్వారం నుండి వ్రాస్తూన్నాను.
మేము భారత ప్రగతి ద్వారం అనే వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నాము. దీనిలో ట్రాన్స్ లేషన్ పని చేయడానికి మరియు టైపింగ్ చేయడానికి ఆసక్తి గల సభ్యలు నేరుగా indg@cdac.in కి లేదా www.indg.in లో Partnership form fill చేయండి.
మరల మేము మిమ్మలను సంప్రదించగలము.
ఇది తెలుగు లో ప్రఖ్యాత గాంచిన వెబ్ పోర్టల్ . దీనిని www.indg.in లో చూడ గలరు.
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
