బెంగళూరు లో తెలుగు బ్లాగర్ల సమావేశాలు?
Submitted by ఇలియాస్ on శని, 12/20/2008 - 16:09
బెంగళూరు లో తెలుగు బ్లాగర్ల సమావేశాలు యప్పుడు జరుగుతాయో ఇక్కడి ఎవరికైనా తేలేసి ఉంటే, దయచేసి
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

ఈ సైటులోనే బెంగళూరు బ్లాగరులు
ఈ సైటులోనే బెంగళూరు బ్లాగరులు పేజీలో ఈ వివరాలు ఉన్నాయి. మీరు తెలుగుబ్లాగు గుంపులో సభ్యులు కాకపోతే, groups.google.com/group/telugublog లో చేరి మీ ప్రశ్న అడగండి. మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇలియాస్, మీ ప్రశ్నలకి స్పందన
ఇలియాస్, మీ ప్రశ్నలకి స్పందన బెంగుళూరు బ్లాగరుల నుండి లేకపోతే,మీరే సమావేశం నిర్వహించండి. ఓ స్థలం మరియు సమయం (ఏదైనా సెలవు రోజు) అనుకుని ఇక్కడా మరియు తెలుగు బ్లాగు గుంపులోనూ ప్రకటించండి.