పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ప్రదర్శన

అంతర్జాలంలో తెలుగు e-తెలుగు ప్రదర్శన

హైదరాబాదు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో అంతర్జాలంలో తెలుగు అనే ప్రదర్శనను e-తెలుగు సమర్పించనుంది. 2008 డిసెంబరు 20, శనివారం సాయంత్రం 6 - 7 గంటల పుస్తక ప్రదర్శన స్థలం బయట ఉన్న వేదికపై ఈ ప్రదర్శన జరుగుతుంది. తెలుగు నెజ్జనులంతా వచ్చి, ఈ సభని విజయవంతం చెయ్యవలసినదిగా కోరుతున్నాం. ఈ ప్రదర్శన చివర ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా e-తెలుగు సభ్యులు ఇస్తారు.

తాజాకరణ: పుస్తక ప్రదర్శన జరిగినన్ని రోజులూ అంటే ఈ నెల 19 నుండి 28 వరకూ తెలుగు బ్లాగుల స్టాలుని నడిపే అవకాశం వచ్చింది. ఈ స్టాలు నిర్వహణలో ఔత్సాహికుల సహాయం మరియు తోడ్పాటుకై చూస్తున్నాం. (మరిన్ని వివరాలు)

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer