డిసెంబరు నెల e-తెలుగు (తెలుగు బ్లాగుల దినోత్సవ ప్రత్యేక) సమావేశం (14న)
Submitted by వీవెన్ on శని, 12/06/2008 - 08:29
సమయం: ఆదివారం, డిసెంబరు 14, 2008 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)
చర్చాంశాలు:
- తెలుగు బ్లాగుల ప్రస్థానం గురించి
- తెలుగుని నిలుపుట గురించి
- స్థానికీకరణ ప్రగతి
- మరేమైనా...
సంప్రదింపులు: 98664 95967 (వీవెన్)
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

I am really fascinated that a
I am really fascinated that a telugu ( or strictly the-lu-gu) has come up
ఈ రోజు ఈ-తెలుగు సమావేశాలు
ఈ రోజు ఈ-తెలుగు సమావేశాలు ఉన్నాయా ,లేదా వాయిదా వేయడం జరిగిందా?