విశాఖవార్తా స్రవంతి
Submitted by rajendrakumar on శుక్ర, 11/21/2008 - 18:10
విశాఖపట్నం మహానగరం నుండి దేశవిదేశాలలో ఉన్న తెలుగువారికి,ముఖ్యంగా విశాఖవాసులకు,విశాఖనగరం తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ సాగరతీరములోని వార్తలు,విశేషాలు,కబుర్లు,ప్రత్యేక కధనాలు,ప్రముఖులతో ఇంటర్వూలు,రాజకీయ,పారిశ్రామిక,విద్యా,వైద్య, సాంస్కృతిక,సాహితీ,సేవా రంగాల నుంచి ఎంచిన,మంచి కధనాల సంకలనంగా మీ ముందుకు వస్తుంది వైజాగ్ డైలీ.బహుశా తెలుగులో యూనికోడ్ తెలుగు ఫాంట్లతో,విశాఖ నుంచి వెలువడుతున్న ఒకేఒక్క మరియు మొదటి అంతర్జాల పత్రిక వైజాగ్ డైలీ.మీ అందరి ఆదరణ,ఆశీస్సులు కోరుకుంటూ
,దీవించండి
,చదవండి,చదివించండి.
భవదీయుడు రాజేంద్ర కుమార్ దేవరపల్లి
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
