నవంబరు నెల e-తెలుగు సమావేశం (9న)
Submitted by వీవెన్ on బుధ, 11/05/2008 - 04:04
సమయం: ఆదివారం, నవంబరు 9, 2008 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)
చర్చాంశాలు:
- స్థానికీకరణ ప్రగతి
- మరేమైనా...
సంప్రదింపులు: 98664 95967 (వీవెన్)
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

ఆర్యా, సమావేశం జరిగిందా? మాకు
ఆర్యా,
సమావేశం జరిగిందా?
మాకు ఆ కబుర్లు తెలియజేయగలరా?