Raja keayala vathavaranam

I ppudu raja keayala joru nadustundi TDP lo NTR family Congress lo Krishna, & PRP chiranjeevi Tamilnadulo Rajini kanth nanunnadu akkada vallu Athadi ni ravalani korutunnaru veelu ravadam valla vari e maje kolpotunaru ani anipistundi veeru rajakeayalaki vachina taruvata enta manchiga vyavaharistaro chudali

ఇది రాజకీయాలు చర్చించే వేదిక

ఇది రాజకీయాలు చర్చించే వేదిక కాదు. గ్రహించ గలరు
- పద్మనాభం

రాజకీయాలు ఎందుకు

రాజకీయాలు ఎందుకు చర్చించకూడదు.మన జీవితాలను శాసించే శాసనాలు,చట్టాలు మనం ఎన్నుకొనే పార్టీలు, వాటి ప్రజాప్రతినిధులు నిర్నయిస్తుంటే, ఆపార్టీల విధివిధానాలు ,వాటి నడత నడక ఎలా ఉన్నదో ఓటు వేసే సామాన్యుడిగా తెలుసుకోవటం,చర్చించుకోవటం మంచిదేకదా! చర్చల్లోనే కదా వేటి సారమయినా బయటపడేది. ఏమంటారు?

కానీ అందుకు etelugu.org

కానీ అందుకు etelugu.org అన్నది సరైన వేదిక కాదు. e-తెలుగు లక్ష్యం వేరు.

రాజకీయాలపై లేదా ఇతరత్రా విషయాలపై చర్చలకు మీరే ఓ బ్లాగు తెరవండి.