అక్టోబరు నెల ఈ-తెలుగు సమావేశం

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు

ఈ నెల 12వ తారీఖున ఈ-తెలుగు సమావేశం యధాప్రకారం జరుగుతుందని ఆశిస్తా
సమావేశ వివరాలను ప్రకటించండి
పద్మనాభం దూర్వాసుల

దసరా సెలవులకి చాలా మంది

దసరా సెలవులకి చాలా మంది అందుబాటులో లేకపోయే అవకాశం ఉంది. ఈ సారి కూడా మూడో ఆదివారానికి జరుపుదాం.

అలాగే కానివ్వండి ముందుగా

అలాగే కానివ్వండి
ముందుగా తెలుగు బ్లాగులోను, ఇక్కడ, వీలైతే కూడలి లోనూ సమావేశ వివరాలను తెలియపరచండి
పద్మనాభం

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer