సెప్టెంబరు 2008 హైదరాబాదు సమావేశం. 21న
Submitted by వీవెన్ on సోమ, 09/15/2008 - 03:51
సమయం: ఆదివారం, సెప్టెంబరు 21, 2008 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)
చర్చాంశాలు:
- స్థానికీకరణ ప్రగతి
- భారత నీటి నెలవు లాంటి సంస్థలతో పనిచేసే ఆలోచన
- ...
సంప్రదింపులు: 98664 95967 (వీవెన్)
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
