2008 సెప్టెంబరు నెల సమావేశం

14వ తేదీ నిమజ్జనం కారణంగా సమావేశం అనుకున్న రీతిలో జరగకపోవచ్చనిన్నూ, రావాలనుకున్న అందరూ ట్రాఫిక్ chaoes మూలంగా రాలేకపోతారనిన్నూ బలంగా అనిపిస్తోంది. వచ్చే ఆదివారానికి వాయిదా వేయడమో లేక మరే ఇతర ఎంపికైనా సూచించడమో వంటి అవసరమేమైనా ఉన్నదేమో ఒకసారి థింకు చేయవలసినదిగా సభ్యులకు మనవి

కందర్ప కృష్ణమోహన్

మీరన్నది నిజమే. 21 వ తేదీకి

మీరన్నది నిజమే. 21 వ తేదీకి మారుద్దాం.

తేదీ నిర్ణయించి త్వరగా

తేదీ నిర్ణయించి త్వరగా తెలపండి. 21 ఓకే.
మీ నిర్ణయం బట్టి వేరే కార్యక్రమాలు అడ్జస్టు చేసుకుంటాం
పద్మనాభం

నిమజ్జనం మరియు వర్షం లో

నిమజ్జనం మరియు వర్షం లో కష్టమే.21 కి మారిస్తే మంచిది.

21కే మార్చేద్దాం.

21కే మార్చేద్దాం.

21 ఖరారు అయినట్టే కదా. త్వరలో

21 ఖరారు అయినట్టే కదా.
త్వరలో అజెండాతో ప్రకటన వస్తుందని ఆశిస్తా
- పద్మనాభం

త థా స్తు.........

త థా స్తు.........

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer