e-తెలుగు సైటుని ద్రుపాల్ 6.4కి నవీకరించాను. ద్రుపాల్ 6 లోని ముఖ్య సౌలభ్యమైన చర్యలు, ట్రిగ్గరుల ద్వారా ఇప్పుడు టపాపై వ్యాఖ్యలు వచ్చినప్పుడు రచయితకి మెయిలు వెళ్తుంది. అలానే ఎవరైనా కొత్త రచన రాయగానే, నిర్వాహకులకు మెయిల్ వెళ్తుంది.
మరో ముఖ్య విషయం, మీ ఖాతాకి మీ ఓపెన్ఐడీని జతచేసుకుని ఆ తర్వాత నుండి మీ ఓపెన్ఐడీతోనే సైటు లోనికి ప్రవేశించవచ్చు.
ఇది పరీక్షా వ్యాఖ్య!
ఇది పరీక్షా వ్యాఖ్య!