Amar

ఈ-తెలుగు జట్టు సభ్యులకు ,
తెలుగువారి కంఫ్యూటర్ల తెరలపై తెలుగు వెలుగులు ప్రసరింపజేసేందుకు దోహదం చేస్తున్న మీ ఆర్భాటాలులేని నిస్వార్థ తపనకు నా తెలుగు మల్లెలమాలలు. మీ స్పూర్తి ప్రతి తెలుగువాడికి గర్వకారణం. నా పేరు :అమర్.నేను కోత్తగా ఓ బ్లాగు (ఎర్ర మందారాలు)URL: www.erramandaralu.blogspot.com ప్రారంభించాను. మీ సలహాలు కోరుతున్నాను.