సమయం: ఆదివారం, ఆగస్టు10, 2008 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)6వ అంతస్తు, నందనవనం, ఉమేశ్ చంద్ర విగ్రహం దగ్గర, సంజీవ రెడ్డి నగర్, హైదరాబాద్.
వాతావరణ పరిస్తితుల దృష్ట్యా సమావేశస్థలి మార్చబడినది. కృష్ణకాంత్ పార్క్ లో కాక, సమావేశం మా ఇంట్లో సాయంత్రం 3 గంటలకు జరుగుతుంది. వాన వలన ఈ మార్పు అని గమనించగలరు. మీ రాక కోసం చూస్తాము.
-cbrao
గొడుగులు,
గొడుగులు, మిర్చి బజ్జీలు, తేనీరు వగైరాలు కూడా తెచ్చుకోవాలా, సభ్యులు కాని దాతలు కాని ఉన్నారా అవి ఇచ్చేందుకు?
అనిలు
గొడుగులు
గొడుగులు తెచ్చుకోండి. మిగతావి ఇక్కడ చూసుకోవచ్చు.
-వీ
వాతావరణ
వాతావరణ పరిస్తితుల దృష్ట్యా సమావేశస్థలి మార్చబడినది. కృష్ణకాంత్ పార్క్ లో కాక, సమావేశం మా ఇంట్లో సాయంత్రం 3 గంటలకు జరుగుతుంది. వాన వలన ఈ మార్పు అని గమనించగలరు. మీ రాక కోసం చూస్తాము.
-cbrao
Contact numbers
cbrao: Land: 23707011
Cell: 92474 60189
Veeven: 98664 95967