ఈ తెలుగు వెబ్ లొ నెను తెలుగులొ వ్రాయగలుగుతున్నాను అ౦టె మీ మర్గదర్శెమె, నాకు ఆన౦దముగా ఉ౦ది. బ్లాగులు పెట్ట్కునె కన్న మన వెబ్ లొనె అభిప్రాయ వెదిక ను ఎర్పాటు చెసి అ౦దరి కవితలు, కతలు,సమస్యలు,పరీశ్కారాలు వెలిబుచ్తె ఎలా ఉ౦టు౦ది. ఎది నా అబ్యర్త్ న మాత్రమె. స్వ్౦త బ్లాగు ఎలా ఎర్పరుచు కొవాలొ సూచిస్తారని ఆశిస్తున్నాను. క్రుతగ్నతలు.
రామారావు గారూ, మీ స్వంత సైటులోనే మీరు wordpress ఉపకరణాన్ని స్థాపించుకుని బ్లాగు/అభిప్రాయ వేదికని సృష్టించుకోవచ్చు. మీరు దృపాల్ని కూడా వాడవచ్చు.
-వీ