sri sri

"అలలా వచ్చి తాకింది
ఆయన కవిత్వం"

"ఉలిక్కిపడింది
కవితాలోకం"

"అభ్యుదయమే
ఆయన భావం"

"అమసమాజమే
ఆయన లక్ష్యం"
"కష్టం లేని పదాలతో
నష్టపోయిన కష్టజీవులకోసం
కలాన్నే కత్తిగా మలచి
కార్మికలోకం కళ్యాణానికి
శ్రామికలోకం సౌభాగ్యానికి!"
"సాహిత్యమనే కదన రంగంలో
వీరుడై వెలసి"
"ఏంతో మందికి
ఆదర్శమై నిలసి"

"నవ్య కవితా ధనానికి తొలికాసు
ఆయనే శ్రీరంగం శ్రీనివాసు"