మే 18 బెంగుళూరు సమావేశం వివరములు

మే 18 బెంగుళూరులో రెండు దఫాలుగా సమావేశం జరిగింది.

పొద్దున్న మురళిగారి ఇంట్లో .. (చించుబుడ్డితో పాటు..)

రాత్రి శంకర్ రెడ్డి గారితో మారతహళ్ళిలో...

పట్టుదలతో సమావేశం జరిపాం.

మురళిగారి అనుభవాలు ... దోసలు తింటూ...
బెంగుళూరులో Janaagraha.org గురించి..
తెలుగు Unicode గురించి...
చిచ్చు బుడ్ది పరిచయం.. మురళి గారి బుడతడు..
అమెరికా లో ఎలా సమావేశం జరుగుతుంది గురించి...
బెంగుళూరులో చాలా సమావేశాలు (technical)జరుగుతుంటాయి. వాటి గురించి శ్రీధర్ అనగా నేను ఈ బ్లాగులో రాస్తుంటా...(http://ambatisreedhar.wordpress.com/)

శంకర్ రెడ్డి కవితలు గురించి ...

బెంగుళూరులో ఎలా తెలుగువారిని కలవడం...

చిన్న చిన్న ఆలోచనలు..

అప్పుడు చిరు ప్రయత్నం గురించి ... http://etelugu.org/node/112

జోడింపుకొలత
MuraliFamily.jpg49.54 కిబై
Sreedhar_Sekhar.jpg46.77 కిబై

బాగుందండి శ్రీధర్ గారు. నేను

బాగుందండి శ్రీధర్ గారు. నేను కూడా బెంగుళూరు లోనే ఉంటున్నాను. నాకు కూడా సమావేశాలకి హాజరు కావాలని చాల ఆశగాఉంది. లాల్ బాగ్ లో మన తెలుగు బ్లాగర్స్ సమావేశం అయ్తే బాగుంటుంది. నా బ్లాగ్ చిరునామా http://telugusmile.blogpsot.com

my email ID elu2020@gmail.com
please mail me

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer