e-తెలుగు హైదరాబాద్ సమావేశం జూన్ 8, ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి
Submitted by వీవెన్ on మంగళ, 06/03/2008 - 02:42
సమయం: ఆదివారం జూన్ 8, 2008 సాయంత్రం 4:00 నుండి 6:00 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్
చర్చాంశాలు:
* స్థానికీకరణ విశేషాలు
* పాత్రికేయులకు యూనికోడ్ గురించి సెమినారు
* ఇతరత్రా
సంప్రదించాల్సిన నంబర్లు: 98664 95967 (వీవెన్)
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

e-తెలుగు
e-తెలుగు జూలై సమావేశం జూలై 5న జరపడానికి వీలవుతుందా? అయితే నేనూ ఆ సమావేశానికి రావాలనుకుంటున్నాను.
--ప్రసాద్
http://blog.charasala.com